జమీన్ రైతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| website =
}}
వారపత్రిక. [[నెల్లూరు]] నుండి వెలువడుతోంది. [[1930]]లో ప్రారంభమైన ఈ పత్రిక మొదట '''జమీందారీ రైతు''' అనే పేరుతో వెలువడేది. కాలక్రమేణా '''జమీన్ రైతు'''గా మారింది. రైతుల పక్షమున వారి హక్కులకై జమీందారులతో సంప్రతించి, వాదించి, అవసరమైనప్పుడు ఆందోళన చేసి పేదరైతుయొక్క ఆర్థిక స్థితిని బాగుచేయడం ముఖ్యోద్దేశంగా ఈ పత్రిక ప్రారంభమైనది. నెల్లూరు వెంకట్రామానాయుడు సంపాదకుడిగా 1950 వరకు ఉన్నాడు. తరువాత నెల్లూరు శ్రీరామమూర్తి ఈ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ పత్రికలో [[ఆత్రేయ]], [[రావూరి భరద్వాజ]], [[బండి గోపాలరెడ్డి|బంగోరె]] మొదలైన వారు పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/జమీన్_రైతు" నుండి వెలికితీశారు