రక్తం తాగే రాక్షసబల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
*దీనిపై చేసిన పరిశోధనలో శాస్త్రజ్ఞులకు ఎన్నో ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. ఆరు అడుగుల ఆరు అంగుళాల పొడవు ఉండే ఈ డైనో చిన్న చిన్న జీవుల్ని చంపి వాటి రక్తాన్ని జుర్రుకునేదిట.
*వెనిజులాలో బయటపడ్డ మొదటి మాంసాహారి డైనోసార్ ఇదే. శాస్త్రీయ నామం 'టచీరాప్టర్ అడ్మిరబిలిస్'. ఇది కనిపించిన టచీరా ప్రాంతం మీదుగా పేరు పెట్టారు.
*ఈ డైనో దొరికిన ప్రాంతంలోని రాళ్లను, పరిసరాల్ని రేడియోమెట్రిక్ డేటింగ్ పరిజ్ఞానంతో పరిశీలించి పుట్టుపూర్వోత్తరాలు కనుగొన్నారు. ఈ రక్త రాకాసి బల్లి దాదాపు 200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై తిరిగాడింది. అంటే 20 కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. ఎక్కువగా డైనోలు బతికింది ఈ కాలంలోనే. అదే జురాసిక్ కాలం.
*దీని శిలాజాలు ఇతర డైనో జాతుల గురించి అధ్యయనానికి ఎంతో ఉపయోగపడతాయిట. ఒకేసారి ఎక్కువ మొత్తంలో దాదాపు 84 శాతం వరకు అంతరించిపోయిన డైనో జాతుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాంసాహార డైనోసార్ జాతులు ఎలా విస్తరించాయనే వంటి విషయాలు తెలుస్తాయి. అంతేకాదు ఇది ఆనాటి డైనోలతో పాటు కొత్త జాతి డైనోలకు, జన్యువులకు ప్రాతినిద్యం వహించేలా ఉందిట.
*ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే ఇవి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, అగ్నిపర్వతాలు పేలడం, సముద్ర మట్టాలు పెరగడం వల్లే అంతరించిపోయాయని తేలింది.
 
==బయటి లంకెలు==