రక్తం తాగే రాక్షసబల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
| authority = Langer, Rincón, Ramezani, Solórzano, & Rauhut, 2014
}}
'''రక్తం తాగే రాక్షసబల్లి ''' లేదా '''రక్త రాకాసిబల్లి ''' లేదా '''రక్తం తాగే రాకాసి బల్లి ''' లేదా '''ధీఫ్ ఆఫ్ టచీరా ''' ఒక రకమైన రాక్షస బల్లి. దీని అవశేశాలను శాస్త్రవేత్తలు [[వెనిజులా]] లో కనుగొన్నారు.[[File:Tachiraptor range map.jpg|thumb|right|''Tachiraptor admirabilis'' [[Type locality (biology)|type locality]] in [[Venezuela]]]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==విశేశాలు==
*దీనిపై చేసిన పరిశోధనలో శాస్త్రజ్ఞులకు ఎన్నో ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. ఆరు అడుగుల ఆరు అంగుళాల పొడవు ఉండే ఈ డైనో చిన్న చిన్న జీవుల్ని చంపి వాటి రక్తాన్ని జుర్రుకునేదిట.<ref name="ibt">{{cite web|url=http://www.ibtimes.co.uk/dinosaur-species-discovered-tachiraptor-admirabilis-was-t-rexs-tiny-ancestor-venezuela-1469284|title=Dinosaur Species Discovered: ''Tachiraptor admirabilis'' was T-Rex's Tiny Ancestor from Venezuela|author=Hannah Osborne|date=9 October 2014|work=International Business Times|accessdate=8 December 2014}}</ref><ref name="lsc">{{cite web
|url=http://www.livescience.com/48188-predatory-dinosaur-discovered-in-venezuela.html|title=Newfound South American Predator Snacked on Little Dinosaurs|author=Charles Q. Choi|date=7 October 2014|publisher=LiveScience|accessdate=8 December 2014}}</ref>
*వెనిజులాలో బయటపడ్డ మొదటి మాంసాహారి డైనోసార్ ఇదే. శాస్త్రీయ నామం 'టచీరాప్టర్ అడ్మిరబిలిస్'. ఇది కనిపించిన టచీరా ప్రాంతం మీదుగా పేరు పెట్టారు.
*ఈ డైనో దొరికిన ప్రాంతంలోని రాళ్లను, పరిసరాల్ని రేడియోమెట్రిక్ డేటింగ్ పరిజ్ఞానంతో పరిశీలించి పుట్టుపూర్వోత్తరాలు కనుగొన్నారు. ఈ రక్త రాకాసి బల్లి దాదాపు 200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై తిరిగాడింది. అంటే 20 కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. ఎక్కువగా డైనోలు బతికింది ఈ కాలంలోనే. అదే జురాసిక్ కాలం.