కుసుమ దర్మన్న: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సమాచారపెట్టె వ్యక్తి | name = కుసుమ ధర్మన్న | residence = | other_names = | image = | imagesize =...
(తేడా లేదు)

16:32, 31 జనవరి 2015 నాటి కూర్పు

కుసుమ ధర్మన్న (క్రీ, శ -1933, తొలితర దళిత కవి, వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడు. ఇయన తన జాతి హీనత్వంతో అవమానంతో అమానుషంగా, అంటరాని తనం, సామాజిక వివక్షలతో, బాధపడుతున్న దళితులను (మాల, మాదిగ మరియు ఇతర అణచబడ్డ కులాలను) మరియు ఇతర అణగారిన వర్గాలను సంఘ- సంస్కరించాలనే దృక్ఫదం తో "హరిజన శతకాన్ని" రచించాడు. ఇతను హైదరాబాద్ లో ఉన్న దళిత ఉద్యమ కారులైన భాగ్య రెడ్డి వర్మ, బి ఎస్. వెంకట్ రావు, అరిగే రామస్వామి లాంటి నాయకులతో అనునిత్యం సంబందాలు ఏర్పర్చుకొంటు ఒక బలమైన రచయితగా ఎదగడం జరిగింది. ఈయన అంబేద్కర్ స్ఫూర్తి పొంది అంటారని తనాన్ని నిర్ములించాలనే లక్ష్యం తో తపించిన తోలి తరం కవి.

కుసుమ ధర్మన్న
వృత్తిరచయిత
కవి
సాహితీకారుడు

రచనలు: నిమ్న జాతి తరంగిణి నల్ల దోర తనం నిమ్న జాతుల ఉత్ఫతి వ్యాసం మధ్య పాన నిషేధం వ్యాసరచన అసుర పురాణం పద్య కావ్యం అంటరాని వాళ్ళం హరిజన శతకం