కుసుమ దర్మన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
 
కుసుమ దర్మన్న(క్రీ, శ -1933, తొలితరతొలితరం [[దళిత కవి]], వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడు. ఇయన తన జాతి హీనత్వంతో అవమానంతో అమానుషంగా, [[అంటరాని తనం]], సామాజిక వివక్షలతో, బాధపడుతున్న దళితులను (మాల, మాదిగ మరియు ఇతర అణచబడ్డ కులాలను) మరియు ఇతర అణగారిన వర్గాలను సంఘ- సంస్కరించాలనే దృక్ఫదం తో "హరిజన శతకాన్ని" రచించాడు. ఇతను [[హైదరాబాద్]] లో ఉన్న [[దళిత]] ఉద్యమ కారులైన [[భాగ్య రెడ్డి వర్మ]], [[బి ఎస్. వెంకట్ రావు]], [[అరిగే రామస్వామి]] లాంటి నాయకులతో అనునిత్యం సంబందాలు ఏర్పర్చుకొంటు ఒక బలమైన రచయితగా ఎదగడం జరిగింది. ఈయన [[అంబేద్కర్]] స్ఫూర్తి పొంది అంటారని తనాన్ని నిర్ములించాలనే లక్ష్యం తో తపించిన తోలి తరం [[కవి]].
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/కుసుమ_దర్మన్న" నుండి వెలికితీశారు