లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి పట్టణానికి బదులుగా జిల్లా లింకు, replaced: అదిలాబాదు జిల్లా → ఆదిలాబాదు జిల్లా
పంక్తి 93:
|footnotes =
}}
'''లక్సెట్టిపేట''' (Laksettipeta), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు|అదిలాబాదు జిల్లా]] జిల్లాకుకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 504215. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి.
==వ్యవసాయం, పంటలు==
లక్సెట్టిపేట్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228</ref>
పంక్తి 134:
{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]
 
[[en:Luxettipet]]
మా వూరి కి ఈ పేరు రావడానికి ఒక చిన్న కథ ప్రాచుర్యం లో ఉంది .
 
చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరు లో లక్కిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు ., కాని అతని వ్యాపారం లో లాభాలు తగ్గి నష్టాలు రావడం తో తీవ్ర మనస్తాపం తో ఈ ఊరు ను ఆనుకొని ఉన్న గోదావరి నది లో దూకి చనిపోయాడు ., అతని పేరు మీదుగా లక్కిశెట్టి పేట ఏర్పడింది. కాల క్రమం లో ఇది లక్షిట్టిపేట గా మారింది.
 
[[వర్గం:అదిలాబాదు జిల్లా గ్రామాలు]]
 
[[en:Luxettipet]]
"https://te.wikipedia.org/wiki/లక్సెట్టిపేట" నుండి వెలికితీశారు