కొఱ్ఱలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
== ప్రాథమిక లక్షణాలు ==
కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.
 
 
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/కొఱ్ఱలు" నుండి వెలికితీశారు