చర్చ:తాపీ ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

2,151 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
{{వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు|తరగతి=ఆరంభ}}
{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}}
 
== పేరులో నాయుడు ఉండాలా? ==
 
తాపీ ధర్మారావు అనే రచయిత తెలుగు సాహిత్యరంగంలో తాపీ ధర్మారావు అన్న పేరుతోనే సుప్రసిద్ధుడు. పౌరుషనామమని సామాజిక శాస్త్రవేత్తలు పిలిచే నాయుడు ఆయన పేరులో భాగమే అయివుండొచ్చు కానీ దానికి తెలుగు సాహిత్యరంగంలో వ్యాప్తి చాలాతక్కువ. ఆయన గురించి రాసిన జీవిత చరిత్రకు కూడా పేరులోనూ తాపీ ధర్మారావు అనేవుంది తప్పితే ధర్మారావు నాయుడు అన్న మాట లేదు. అవసరమైతే నాయుడు అన్న పేరు కూడా ఉంచి ఓ దారిమార్పు ఉండొచ్చు తప్ప పేరులోనే నాయుడు అన్నది పెట్టి రాయడం సమంజసం కాదని నా అభిప్రాయం.
 
టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకే కులం, ఒకే కుల శాఖకు సంబంధించిన వారే. కానీ వారందరి పేర్ల వెనుకా పంతులు అన్నది లేదని గమనించగలరు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు పేరు వెనుక ఉన్న రెడ్డి అన్నది తొలగించుకున్నారు కూడా కదా.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:17, 1 ఫిబ్రవరి 2015 (UTC)
39,223

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1396608" నుండి వెలికితీశారు