ఆంధ్ర క్రైస్తవ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
'''ఆంధ్ర క్రైస్తవ కళాశాల''' లేదా '''ఎ.సి.కళాశాల''' అనేది భారతదేశంలోని పురాతన కళాశాలలో ఒకటి, ఇది 1885లో ప్రారంభించబడింది. ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రొటెస్టంట్ చర్చిల విద్యా సంస్థ యొక్క భాగం. ఈ కళాశాల ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ విద్యార్థులను అనుమతించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీలను ప్రదానం చేస్తుంది, ఈ కళాశాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. సెయింట్ జార్జ్ ఈ కళాశాలకు పోషకుడిగా ఉండేవాడు. ఈ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఇతని విగ్రహం ఉంటుంది. ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చి యొక్క ఎన్నుకోబడిన అధికారులు ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు.
 
==ఈ కళాశాల అందిస్తున్న కోర్సులు==
[[Image:GntAcc.jpg|thumb|ప్రధాన క్యాంపస్]]
 
===ఇంటర్మీడియట్===
Pre-university or Intermediate courses are offered by the college. The college is affiliated to the Board of Intermediate Education, Hyderabad, a regulatory authority for pre-university courses in Andhra Pradesh.
 
The following course combinations are available:
* [[Biology]], [[Physics]], [[Chemistry]]
* [[Mathematics]], [[Physics]], [[Chemistry]]
* [[History]], [[Economics]], [[Commerce]]
* [[Civics]], [[Economics]], [[Commerce]]
 
===గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు===
* [[Bachelor of Arts]] (B.A.)
 
* [[Bachelor of Science]] (B.Sc.)
* [[Bachelor of Commerce]](B.Com.)
 
===పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు===
* [[Master of Arts (postgraduate)|Master of Arts]] (M.A.) English and History
[[Master of Science (postgraduate)|Master of Science]] (M.Sc.) Chemistry and Zoology
 
==ఈ కళాశాలలో చదివిన ప్రముఖులు==