భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 3:
'''భృగు మహర్షి''' [[బ్రహ్మ]] మానస పుత్రుడైన [[ప్రజాపతి]] మరియు [[సప్తర్షులు|సప్తర్షులలో]] ఒకరు.<ref>[http://www.sacred-texts.com/hin/m02/m02011.htm Narada said..] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. '''p. 25''' And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, '''these Prajapatis''', and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."</ref> మొట్టమొదటి జ్యోతిష రచయిత<ref>[http://www.experiencefestival.com/a/Bhrigu_Samhita/id/1931640 Bhrigu Samhita|భృగు సంహిత]</ref> మరియు వేదాల కాలంలో రచించిన [[భృగు సంహిత]] కర్త.<ref> [http://astrospeak.indiatimes.com/articleshow/2026323.cms What is Bhrighu Samhita ?]</ref> భృగు మహర్షి [[బ్రహ్మ]]హృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.<ref>[http://www.sacred-texts.com/hin/vp/vp043.htm Vishnu Purana] SACRIFICE OF DAKSHA (From the [[Vayu Purana]].) The Vishnu Purana, translated by [[Horace Hayman Wilson]], [[1840]]. 67:6.</ref>
 
== భృగు వంశం ==
[[దక్షుడు]] తన కూతురైన [[ఖ్యాతి]]ని భృగుకిచ్చి వివాహం చేశాడు. వీరికి ధాత మరియు విధాత అని ఇద్దరు కుమారులు.<ref>[http://www.urday.in/bhrigu.htm Brigu] www.urday.in.</ref> వీరి కుమార్తె [[శ్రీ]] ని విష్ణుమూర్తి కిచ్చి వివాహం చేసాడు. భృగు మహర్షికి [[ఉశన]]లకు పుట్టిన కుమారుడు అయిన [[ఉశనసుడు]] మంచి కవి. ఇతనే ఆ తదుపరి ప్రసిద్ధ రాక్షస గురువు [[శుక్రాచార్యుడు]]గా ప్రసిద్ధి కెక్కినాడు . [[చ్యవన మహర్షి]] భృగువుకు [[పులోమ]]కు జన్మించిన వాడు. [[చ్యవన మహర్షి]] భార్య [[సుకన్య]]ల కుమారుడు [[దధీచి మహర్షి]] . [[సువర్చల]] భర్త దధీచి మహర్షి.
 
భృగు వంశావలి :
[[భృగు వంశము]]నకు మూలపురుషుడు భృగు మహర్షి. ఈ వంశములో పుట్టిన వాళ్ళను భార్గవులు అని అంటారు. వీరు యాగాలలో దేవతలు [[సోమరసం]] సేవించడాన్ని ప్రవేశపెట్టారు. వీరు అథర్వణ వేదాన్ని రచించడంలో పాల్గొన్నారు.
బ్రహ్మ - మానస పుత్రుడు "భృగు మహర్షి"
 
భృగువు -ఖ్యాతిదేవి (దక్ష ప్రజాపతి పుత్రిక)
వారలకు ముగ్గురు సంతానం కలిగిరి
1)దాత 2)విదాత 3)శ్రీ మహాలక్ష్మి
 
1) దాత - అయతి(మేరు పర్వతరాజు)
వారల సంతానం - ప్రాణుండు
ప్రాణుండు: బ్రహ్మ చర్య వ్రత దీక్ష తీస్కొనెను
 
3)శ్రీ మహాలక్ష్మీ - శ్రీ మహా విష్ణువు కి ఇచ్చి వివాహం చేసిరి
 
2)విధాత - నియతి(మేరు పర్వతరాజు)
వారల సంతానం -
 
మృఖండ మహర్షి - మనస్విని (ముద్గల మహర్షి)
వారల సంతానం
 
మార్కండేయుడు -దూమ్రావతి దేవి(అగ్ని)
వారల సంతానం
 
శ్రీ మహా విష్ణువు అంశ
భావణారాయణుడు(వేద శీర్షుడు) - భద్రావతి దేవి
(సూర్య పుత్రిక)
వారల సంతానం
 
101 మంది ఋషి శ్రేష్టులు
(పద్మశాలీ అను బిరాదాంకితులు)
 
భృగు మహర్షి -పులోమ(కర్థమ ప్రజాపతి)
వారల సంతానం
 
చ్యవణుడు -1)అర్శిని 2)సుకన్య వారల సంతానం
 
1)ఔర్వుడు -ప్రమద్వర వారల సంతానం
 
ఋచిక మహర్షి - సత్యవతి వారల సంతానం
 
జమదగ్ని మహర్షి - రేణుక దేవి వారల సంతానం
 
1)కమణ్వత 2)సుశేన 3)వసు 4)విశ్వావసు 5)పరశు రామ(విష్ణువు దశావతారములలో ఒకటి)
 
భృగు మహర్షి - ఉషనల (ఊర్జ మహా ఋషి)
వారల సంతానం
1) జావంతి 2) సుజన్మద్ 3)శుచి 4)కామ 5)మూర్థ్న 6)తాజ్య 7)వసు 8)ప్రభవ 9)అత్యాయు 10)దక్ష్య 11)ఇతివర
12)శుక్రాచార్యుడు(దైత్య గురువు, నవ గ్రహములలో ఒకరు)
 
శుక్రాచార్యుడు -1)గోమతి 2)ఊర్జ సతి 3) జయంతి అను ముగ్గరు భార్యలు వారల సంతానం
1) చండ , అర్క
2)తార్ష్య, వరుచ
3) దేవయాని
 
== భృగు సంహిత ==
"https://te.wikipedia.org/wiki/భృగు_మహర్షి" నుండి వెలికితీశారు