"బాల సరస్వతి (నృత్యకారిణి)" కూర్పుల మధ్య తేడాలు

బాలసరస్వతి జన్మించినది సంగీత, నాట్య కళాకారులవంశం. వారిద్వారా లలితకళలను జీర్ణించుకున్న వారసత్వం మనకు తెలియవచ్చింది. ఆరు తరాలనుండే పాపమ్మాళ్, తంజావూరు ఆస్ధానంలో ప్రదర్శనలు ఇచ్చారు. తరువాత వరుసగా
 
* [[రుక్మణమ్మ – కామాక్షి]] – (1810-1890)
* [[సుందరమ్మాళ్]]-(1830-1880)
* [[అమ్మమ్మ వీణధనమ్మాళ్]]- (1867-1938)
* [[తల్లి జయమ్మాళ్]]- ( 1890- ) వీరందరూ సంగీతంలోను, నాట్యంలోను ఆనాడు ప్రసిద్దులే!
 
==విశిష్టపురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1397625" నుండి వెలికితీశారు