గృహలక్ష్మి మాసపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==గృహలక్ష్మి స్వర్ణకంకణము==
{{main|గృహలక్ష్మి స్వర్ణకంకణము}}
20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది. ఇంతవరకు సుమారు ఒక 60 మంది మహిళలు గృహలక్ష్మి స్వర్ణకంకణముతో సత్కారం పొందారు.
 
{{తెలుగు పత్రికలు}}