గుంతకల్: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణానికి బదులుగా జిల్లా లింకు, replaced: అనంతపురం జిల్లా → అనంతపురం జిల్లా
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Anantapur mandals outline05.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=గుంతకల్లు|villages=18|area_total=|population_total=159535|population_male=80867|population_female=78668|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.03|literacy_male=76.03|literacy_female=53.69|pincode = 515801}}
'''గుంతకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]] జిల్లాకుకు చెందిన ఒక పట్టణము, మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము.గుంతకల్లు పెద్ద రైల్వే జంక్షన్.
== చరిత్ర ==
బ్రిటీష్ ఈస్టిండియా, ఆపైన బ్రిటీష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలుమార్గాలు వేయడం, రైలు ప్రయాణాలు ప్రాధాన్యత సంతరించుకోవడంతో జంక్షన్‌గా గుంతకల్లు ప్రాభవం పొందింది.<br />
పంక్తి 18:
 
==దర్శనీయ ప్రదేశాలు==
గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరం లో ఉన్న నేట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. శ్రావణమాసము లో ఇక్కడ స్వామి వారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతారు. ప్రతి శనివారము, మంగళవారము కసాపురం దేవాలయము భక్తులతో కిట కిట లాడుతుంది. ఇక్కడ స్వామి వారిని తమ కోరికలను కోరుకొని తీరిన తరువాత స్వామి వారికి చెక్కతో చేసిన పాదరక్షలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. స్వామి వారికి సమర్పించిన పాదరక్షలు సంవత్సరము తరువాత అరిగిపోయి ఉండడము స్వామి వారి మహత్యము అని ఆలయ పూజారులు చెబుతారు. ఇక్కడికి దగ్గరిలోనే కొండమీద కాశి విశ్వేశ్వర స్వామి వెలసినాడు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషన్ నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటో లు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురము కి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
 
 
== మండలంలోని గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/గుంతకల్" నుండి వెలికితీశారు