"శంకరంబాడి సుందరాచారి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు.<ref>{{Cite web|title=కష్టాలనెదిరించి మల్లె పూదండ కూర్చిన శంకరంబాడి|last=ఎం|first=భాను గోపాల్‌రాజు|url=http://www.suryaa.com/features/article-6-115621|publisher=సూర్య|date= 2012-12-29|accessdate=2014-02-05}}</ref> సుందరాచారి [[1977]] [[ఏప్రిల్ 8]] న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
[[File:Statue of Samkarambadi sundaracarya. Tirupati (4).JPG]]
 
[[2004]] లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది<ref>{{Cite web|title=YSR unveils Sankarambadi statue|url= http://www.hinduonnet.com/2004/11/17/stories/2004111703070500.htm|publisher=The Hindu|date=2004-11-17 |accessdate=2014-02-02}}</ref>. [[తితిదే|తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆ మహనీయునికి కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఎర్పాటు చేసింది<ref>{{Cite web|title=Immortalising the greats |url= http://www.hindu.com/2007/07/26/stories/2007072650260200.htm|publisher=The Hindu|date=2007-07-26 |accessdate=2014-02-02}}</ref>.
 
2,15,899

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1399670" నుండి వెలికితీశారు