జరాయువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
=== ఇంఫ్లాంటేషన్(Implantation)===
అభివృద్ధి చెందుతున్న పిండం లేక భ్రుణం మాతృ గ్రర్భాశయక్యుడ్యముతో అతికి ఉండటానిని ఇంఫ్లాంటేషన్ అంటారు. ఇది మూడు రకాలు
*మధ్య ఇంఫ్లాంటేషన్ (Central Implantation</big>): దీనిని ఉపరితల ఇంఫ్లాంటేషన్ అని కూడ అంటారు. పిండము గర్భాశయ క్యుడ్యపు ఉపరితలములో అంటిపెట్టుకొని,గర్భాశయ కుహరములోనికి చొచ్చుకొని వస్తుంది.
ఉదా: క్షీరదాలైన కుందేలు, అంగులేట్స్ మాంసహార మరియు నిమ్న ప్రైమేట్స్.
* ఏక కేంద్రక ఇంఫ్లాంటేషన్ (Concentric Implantation): పిండము గర్భాశయ కుహరములో సంచి లేక గాడిలో అమిరి ఉండి,గర్భాశయ కుడ్యశేష్మ పొరలతో చుట్టబడి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/జరాయువు" నుండి వెలికితీశారు