కప్ప: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q53636
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
'''కప్ప''' లేదా '''మండూకం''' ([[ఆంగ్లం]]: '''Frog''') [[అనూర]] ([[గ్రీకు]] భాషలో "తోక-లేకుండా", ''an-,'' లేకుండా ''oura'', [[తోక]]), క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
[[File:Frog on floor.JPG|thumb|left|కప్ప]]
 
కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు మరియు తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో [[గుడ్లు]] పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ [[ఆర్థ్రోపోడా]], [[అనెలిడా]], [[మొలస్కా]] జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/కప్ప" నుండి వెలికితీశారు