గృహలక్ష్మి మాసపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
==వ్యవస్థాపకులు==
'''కె.ఎన్.కేసరి''' (జననం-[[1875]]. మరణం-[[1953]]) గా పేరు పొందిన ఈయన అసలు పేరు '''కోట నరసింహం'''. ప్రముఖ ఔషదశాల '[[కేసరి కుటీరం]]' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ది గాంచారు. స్త్రీ జనోద్దరణకై ఈ పత్రికను స్థాపించాడు.
==మొదటి సంచిక==
ఈ పత్రిక తొలి సంచిక మార్చి 1928లో వెలువడింది. ఈ సంచికలో ఈ క్రింది అంశాలున్నాయి.
# స్వవిషయము
# ఆశీర్వచనము ([[ఆదిపూడి సోమనాథకవి]]గారు)
# మాలతీలత
# ద్రౌపది గుణశీలములు(మహావాది వెంకటరత్నం గారు)
# సువాసన తలనూనెలు
# వితరణ - కథ (చిల్లరిగె శ్రీనివాసరావు పంతులుగారు బి.ఏ)
# డాక్టర్. బిసెంటు (శ్రీమతి మైదవోలు పద్మావతిగారు)
# చనుబాలు
# దయార్ద్ర హృదయ (శ్రీమతి కె.లక్ష్మిదేవమ్మగారు)
# శిశుపోషణ
 
==గృహలక్ష్మి స్వర్ణకంకణము==