రాయచూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
పశ్చిమ చాళుఖ్యులకు సంబంధించిన శిలాశాసనాలు జిల్లాలో పలు ప్రాంతాలలో లభిస్తున్నాయి. వీటి ఆధారంగా క్రీ.శ 10-12 వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతం చాళుఖ్యుల ఆధీనంలో ఉంది. లింగ్సుగుర్ తాలూకాలో లభించిన ఆధారలను అనుసరించి చాళుఖ్యుల పాలనాకాంలో రాయచూర్ ప్రాంతాన్ని ఐదవ విక్రమాదిత్యుని సోదరుడు మొదటి జగదేకమల్లుడు పాలించాడని భావిస్తున్నారు. మస్కి తాలూకాలో లభిస్తున్న ఆధారాలను అనుసరించి ఈ నగరం ఒకప్పుడు జయసింహునికి రాజధానిగా ఉందని భావిస్తున్నారు. రాయచూరు ప్రాంతంలో దక్షిణభారతీయ పాలకులైన చోళరాజులకు మరియు కల్యాణి సాంరాజ్య పాలకులైన చాళుఖ్యులు (అక పశ్చిమ చాళుఖ్యులు) మద్య ఆధిఖ్యత కొరకు పలు యుద్ధాలు సంభవించాయి. ఈ ప్రాంతం కొంతకాలం చోళుల ఆధిఖ్యతలో ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను హయహయులు మరియు సిందాలు పాలించారు. చాళుఖ్యల పతనం తరువాత రాయచూరు ప్రాంతం కలచూరి మరియు తరువాత సెవ్న యాదవ రాజుల పాలనలో ఉంది. తరువాత 13వ శతాబ్ధంలో కాకతీయుల పాలనలోకి మారింది. రాయచూరు కోట గోడలమీద లభించిన శిలాశాసనాల ఆధారంగా క్రీ.శ 1294 రాణి రుద్రమదేవి సైనికాధికారి గోర్ గంగయ్యరెడ్డి రాయచూర్ కోటను నిర్మించాడని తెలుస్తుంది. .<ref>http://www.raichur.nic.in/History.htm</ref> తరువాత క్రీ.శ 1312లో రాయచూర్ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాన్ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫిర్ స్వాధీనం చేసుకున్నాడు.
=== విజయనగర పాలకులు ===
ఢిల్లి సుల్తానులు కాకతీయ సాంరాజ్యాన్ని ధ్వంశం చేసిన తరువాత రాయచూరు జిల్లా క్రీ.శ [[1323]]లో విజయనగర సాంరాజ్యం ఆధీనంలోకి మారింది. 1363లో రాయచూర్ ప్రాంతాన్ని బహమనీ సుల్తానులు స్వాధీనం చేసుకున్నారు. బీజపూర్ సుల్తానేట్ విచ్చిన్నం అయిన తరువాత [[1489]]లో బీజపూర్ సుల్తానేట్‌కు చెందిన ఆదిల్‌షా స్వాధీనం చేసుకున్నాడు. [[1520]]లో రాయచూర్ యుద్ధం తరువాత విజయనగర పాలకులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేదుకున్నారు. [[1565]]లో దక్కన్ సుల్తానేట్ సాగించిన తాలికోట యుద్ధంలో విజయనగర రాజు ఓడిపోయిన తతువాత బీజపూర్ రాజులు ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. [[1853]] - [[1860]] వరకు ఔరంగజేబు చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. నిజాముల కాలంలో ఈ ప్రాంతం గుల్బర్గా డివిషన్‌లో బాగంగా ఉంది. పోలో ఆపరేషన్ తరువాత [[1948]] సెప్టెంబర్ 17 న నిజాం రాజ్యం తప్పనిసరిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయబడింది. తరువాత ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది. భాధాప్రయుక్త రాష్ట్రాల విభజన తరువాత ఈ ప్రాంతం మైసూరు రాష్ట్రంలో (తరువాత ఇది కర్నాటక రాష్ట్రం)!భాగం అయింది.
 
 
After the [[Operation Polo]], Nizam was forcibly integrated to Indian Union in 17 September 1948. Between 1948 and 1956, it was part of [[Hyderabad State]]. During division the state based linguistic basis, it was become part of [[Mysore]] State, later was renamed State of Karnataka.
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/రాయచూర్_జిల్లా" నుండి వెలికితీశారు