గృహలక్ష్మి మాసపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==వ్యవస్థాపకులు==
'''కె.ఎన్.కేసరి''' (జననం-[[1875]]. మరణం-[[1953]]) గా పేరు పొందిన ఈయన అసలు పేరు '''కోట నరసింహం'''. ప్రముఖ ఔషదశాల '[[కేసరి కుటీరం]]' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ది గాంచారు. స్త్రీ జనోద్దరణకై ఈ పత్రికను స్థాపించాడు.
==విశేషాలు==
ఈ పత్రికలో [[కనుపర్తి వరలక్ష్మమ్మ]], [[వావిలికొలను సుబ్బారావు]], [[కల్లూరు అహోబలరావు]] మొదలైనవారి రచనలు ఉన్నాయి.
 
==మొదటి సంచిక==
ఈ పత్రిక తొలి సంచిక మార్చి 1928లో వెలువడింది. ఈ సంచికలో ఈ క్రింది అంశాలున్నాయి<ref>{{cite journal|last1=కె.ఎన్.|first1=కేసరి|title=గృహలక్ష్మి|journal=గృహలక్ష్మి|date=1923-03-01|volume=1|issue=1|page=4|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8417|accessdate=5 February 2015}}</ref>.