గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
గోత్రము అనగా ఒక వంశమునకు మూల పురుషుడు. గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉన్నది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉండును. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు.
 
[[మత్స్య పురాణం]] ప్రకారం మత్స్య భగవానుడు వైవస్వత మనువుకు [[బ్రహ్మ]] దేవుడి ఆసీస్సులతో అగ్నినుండి ఆవిర్భవించిన మహర్షుల గురించి జ్ఞానబోధ చేశాడు. అగ్ని వెలుగు నుండి బృగు మహర్షి, అగ్ని కణాలనుండి ఆత్రి, అగ్ని శిఖల నుండి అంగీరసుడు, కాంతి ప్రసరణనుండి మైరీచి, అగ్ని కేశాల నుండి పులస్త్యుడు ఆవిర్భవించారు. అగ్ని ప్రవాహం నుండి పులహుడు, అగ్ని తేజస్సు నుండి వశిష్ఠుడు వచ్చారు. పులోమ ఋషి కుమార్తెను బృగు ఋషిమహర్షి వివాహమాడగా,కి వారిముగ్గురు కలయికతోపత్నులు 12నలుగురు దైవపుత్రులు సంబధితఒక కుమారులు మరియు కుమార్తెలుపుత్రిక జన్మించారు - వారు: భువనదాత, భౌవనవిధాత, సుజన్యశుక్రాచార్య, సుజనచ్యవన, క్రతు, వసు, ముర్ద, త్యాజ్య, వసుధ, ప్రభావ, అవ్యయ, మరియు దక్ష. బృగు మరియు పులోమి ల కలయిక వలన లెక్కలేనన్ని బ్రాహ్మణులు జన్మించారు. వారిలో ప్రఖ్యాతులు ఎవరనగా : చ్యావన, ఆపువన, ఆపువానుడికి ఔర్వ మరియు జమదగ్ని జన్మించారు. శ్రీమహాలక్ష్మి
దాత పుత్రుండు ప్రాణుడు అవగా విధాతకు మృఖండ మహర్షి మృఖండునకు మార్కండేయుడు తనకు భావనారాయణ(వేదశీర్షుడు) అతని 100 పుత్రులు కలిగిరి
 
భార్గవ గోత్ర ప్రవర్తకాలు ఎవరనగా: బృగు,దాత,విధాత,మృఖండ,మార్కండేయ,
భార్గవ గోత్ర ప్రవర్తకాలు ఎవరనగా: బృగుభావనారాయణ, చ్యవన, అనుపవన, ఔర్వ, జమదగ్ని, వత్స్య, దంది, నదయన, వయాగన, వీతుహవ్య, పైల, శౌనక, శౌనకాయన, జీవంతి, ఆయేద, కార్షని, వైహీనరి, విరూపాక్ష, రౌహిత్యయాని, వైష్వానరి, నీల, లుబ్ద, శార్వానిక, విష్ణు, పౌర, బాలాకి, ఐలిక, అనంతభహిన, మ్రిగ, మర్గేయ, మండ, మాంద్య, మాండుక, ఫెనప, స్తనాతి, స్తల పింద, శిఖావర్న, షర్కరాక్షి, జాలధి, సౌధిక, క్షుభ్య, కుట్స, గాలవ, మండుకాయన, గర్గ్యయన, వైషంపయన, కౌట్స, కౌటిలి, వాగీయని, అనుమతి, అష్తిషేన, రూపి, వీతిహవ్య, రెవస మొదలైనవారు.
 
పై ఋషులనుండి ఐదు ప్రవరలు పేర్కొనబడ్డాయి. బృగు,విధాత,మృఖండ,
మార్కండేయ,భావనార్షి
బృగు, చ్యావన, అనుపవన, ఔర్వ, జమదగ్ని.
మొదటి ముగ్గురి ఋషులకు చెందిన వంశస్తుల్లో స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషేధం. అర్షిసేన మరియు రూపి గోత్రీకుల మధ్య; బృగు వీతిహవ్య, రెవస, వైవస గోత్రీకుల మధ్య, అలాగే బృగు గోత్రీకుల మధ్య నాలు తరాల వరకూ వివాహాలు నిషిద్దం.
 
మైరీచి మహర్షి కుమార్తె అయిన సురూపను అంగీరసుడు వివాహమాడిన తరువాత, వారి నుండి 10 కుమారులు - అత్మ, ఆయు, దమన, దక్ష, సద, ప్రాణ, హవిష్మాన, గవిష్త, రితు మరియు సత్య జన్మించారు. వీటి గోత్ర ప్రవరకలు ఏమనగా: అంగీర, బృహస్పతి, భరధ్వాజ, గౌతమ/మౌడ్గల్య, మరియు సంవర్త/షైశిర. ఇతర గోత్ర ప్రవరకలు ఏమనగా - ఉతథ, థౌలేయ, అభిజిత్, సర్ధనెమి, సలౌగాక్షి, క్షీర, కౌష్టికి, రాహుకర్ణి, సౌపురి, కైరాటి, సమలోమకి, పౌషాజితి, భార్గవత్, చైరిదవ, కారోటక, సజీవి, ఉపబిందు, సురైషిన, వాహిణిపతి, వైశాలి, క్రోష్ట, ఆరుణాయని, సోమ, అత్రాయని, కాసెరు, కౌశల్య, పార్తివ, రౌహిణ్యాయని, రెవాగ్ని, ములప, పండు, క్షయా, విశ్వాకర, అరి మరియు పారికారారి, అంగిర, సువచోతథ్య మరియు ఉరిజ ఋషుల సంబదితుల మధ్య స్వగోత్ర వివాహలు నిషిద్దం.
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు