ఊలపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
'''నాడు'''
ఊలపల్లి ఒకప్పుడు ప్రసిద్ధమైన పెద్దగ్రామం. ఇద్దరు కరణాలు ఉండేవారు.
ఊలపల్లి ఇంటిపేరు గల ఆరువేల నియోగ కుటుంబాలు ఈ ఊరిలో నివాసముండేవారు.
వీరికే గ్రామానికి పెద్ద కరణీకం వారసత్వ హక్కుగా ఉండేది.
ఇరవయ్య శతాబ్దంలో 60ల దశాబ్దాల వరకు సుమారుగా ఊలపల్లి వారికే ఉండేది.
వీరిలో ఊలపల్లి చిట్టిరాజుగారు, ఇరవైవవారి పిమ్మట వారి ప్రథమ పుత్రుడు రణణారావు గారు ఇరవైయవ శతాబ్ద పూర్వభాగంలో కరీణీకంకరణీకం బాధ్యతలు నిర్వించారు,.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ఊలపల్లి" నుండి వెలికితీశారు