గృహలక్ష్మి మాసపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
'''కె.ఎన్.కేసరి''' (జననం-[[1875]]. మరణం-[[1953]]) గా పేరు పొందిన ఈయన అసలు పేరు '''కోట నరసింహం'''. ప్రముఖ ఔషదశాల '[[కేసరి కుటీరం]]' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ది గాంచారు. స్త్రీ జనోద్దరణకై ఈ పత్రికను స్థాపించాడు.
==విశేషాలు==
ఈ పత్రికలో ప్రతి సంచికలోనూ తైలవర్ణ చిత్రాలు ప్రచురించేవారు. [[కనుపర్తి వరలక్ష్మమ్మ]], [[వావిలికొలను సుబ్బారావు]], [[కల్లూరు అహోబలరావు]], [[విశ్వనాథ కవిరాజు]],[[గంటి కృష్ణవేణమ్మ]],[[వెల్లాల ఉమామహేశ్వరరావు]],[[దుర్గాబాయి దేశముఖ్|గుమ్మడిదల దుర్గాబాయమ్మ]] మొదలైనవారి రచనలు ఉన్నాయి.
 
==మొదటి సంచిక==