గారె: కూర్పుల మధ్య తేడాలు

గారె దిద్దుబాటు
గారె దిద్దుబాటు
పంక్తి 2:
[[ఫైలు:Masalvadai.jpg|right|thumb|250px|నోరూరించే మసాలా వడ]]
'''గారెలు''' లేదా '''వడలు''' అనగానే ప్రతీ [[తెలుగు]] వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని [[కొబ్బరి]] పచ్చడి తో గాని, [[వేరుశనగ]] పప్పు పచ్చడి తో గాని, [[శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[అల్లం]] పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని [[ఆవడలు]] అంటారు. వీటి రుచి అమోఘం.
== గారెలు - తయారు చేసే విధానం ==
నిజం చెప్పాలంటే గారెలు తయారు చెయ్యడం చాలా సులభం. అసలు వంటేమీ రాని వారు కూడా చాలా చక్కగా, రుచికరంగా గారెలు తయారు చేసుకోవచ్చు. మీ స్నేహితులకీ, బంధుమిత్రులకీ రుచి చూపించి ‘ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..’ అనిపించవచ్చు.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/గారె" నుండి వెలికితీశారు