గృహలక్ష్మి మాసపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
'''కె.ఎన్.కేసరి''' (జననం-[[1875]]. మరణం-[[1953]]) గా పేరు పొందిన ఈయన అసలు పేరు '''కోట నరసింహం'''. ప్రముఖ ఔషదశాల '[[కేసరి కుటీరం]]' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ది గాంచారు. స్త్రీ జనోద్దరణకై ఈ పత్రికను స్థాపించాడు.
==విశేషాలు==
ఈ పత్రిక తొలి సంచిక మార్చి 1928లో వెలువడింది. ఈ పత్రిక 1942లో అనివార్యమైన యుద్ధపరిస్థితులలో తాత్కాలికంగా నిలిచిపోయి 1946లో తిరిగి ప్రారంభమైంది. ఈ పత్రికలో ప్రతి సంచికలోనూ [[సి.ఎన్.వెంకటరావు]] మొదలైన ప్రసిద్ధ చిత్రకారుల తైలవర్ణ చిత్రాలు ప్రచురించేవారు. [[కనుపర్తి వరలక్ష్మమ్మ]], [[వావిలికొలను సుబ్బారావు]], [[కల్లూరు అహోబలరావు]], [[విశ్వనాథ కవిరాజు]], [[గంటి కృష్ణవేణమ్మ]], [[వెల్లాల ఉమామహేశ్వరరావు]], [[దుర్గాబాయి దేశముఖ్|గుమ్మడిదల దుర్గాబాయమ్మ]], [[అనుముల వెంకటశేషకవి]], [[బుచ్చిబాబు (రచయిత)|శివరాజు వెంకట సుబ్బారావు]], [[కవికొండల వెంకటరావు]] మొదలైనవారి రచనలు ఉన్నాయి.
 
==మొదటి సంచిక==