"మోథె (వేల్పూరు)" కూర్పుల మధ్య తేడాలు

చి
రాష్ట్రం పేరు మార్పు, పట్టణం బదులు జిల్లా లింకు, replaced: |subdivision_name = ఆంధ్ర ప్రదేశ్ → |subdivision_name = తెలంగాణ,...
చి
చి (రాష్ట్రం పేరు మార్పు, పట్టణం బదులు జిల్లా లింకు, replaced: |subdivision_name = ఆంధ్ర ప్రదేశ్ → |subdivision_name = తెలంగాణ,...)
 
{{Infobox Settlement/sandbox|
‎|name = మోథె
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[నిజామాబాదు జిల్లా|నిజామాబాదు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ వేల్పూరు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|footnotes =
}}
'''మోతె''', [[నిజామాబాదు]] జిల్లా]], [[వేల్పూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.
*ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రావణి, ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె తనకిష్టమైన కిక్ బాక్సింగ్ క్రీడను పట్టుదలతో నేర్చుకుని రాష్ట్ర/జాతీయస్థాయిలో రాణిస్తూ, పతకాలు గూడా సాధించుచున్నది. తాజాగా, జాతీయస్థాయిలో జరిగిన పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్నది. ఈమె తల్లిదండ్రులు శ్యామల, అశోక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలు. [1]
*ఈ గ్రామానికి చెందిన శ్రీ తొగర్ల చిరంజీవులు గారు, ఈమధ్యనే నల్లగొండ జిల్లా కలక్టరుగా నియమితులయ్యారు. వీరి తండ్రి శ్రీ నరేష్. [2]
 
==గ్రామ చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1401415" నుండి వెలికితీశారు