కపాలేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
కపాలీశ్వరుడి కోవెల భారత దేశ తమిళనాడు రాష్ట్ర రాజధానియైన[[ చెన్నై]] లోని మైలాపూర్ లో కలదు. ఇచ్చటి శివుడి పేరు కపాలీశ్వరుడు (లేక కపాలి మాత్రమే). అమ్మవారి పేరు కర్పకాంబాళ్. మైలాపూర్ అను ప్రాంతము తిరుమయిలై అనియు కపాలీశ్వరము అనియును పిలువబడుచున్నది.ఇచ్చట పార్వతీదేవి నెమలి రూపములో శివుని గూర్చి ఘోర తపంబొనర్చెననియు అందువలన ఈ ప్రాంతమునకు మైలాపూర్ లేక తిరుమయిలై అను పేరు వచ్చెనని ఐతిహ్యము. అరవ భాషయందు "మయిల్" అనిన "నెమలి" అని అర్థము. ఇచ్చట కపాలిశ్వరునకును కర్పగాంబాళ్ అమ్మవారికిని వెవ్వేరు సన్నిధులు గలవు. ఇవియేగాక పరివారమూర్తులైన వినాయకునికిని సుబ్రహ్మణ్యునకును ఇచ్చట ప్రత్యేక సన్నిధులు గలవు. ఈ ఆలయాన్ని తమిళనాడుని 8 వ శాతాబ్దంలో పరిపాలించిన [[పల్లవులు]] నిర్మించారని చెబుతారు. ఐయితే ఈ ఆలయం [[పోర్చుగీసు]] వారి దండయాత్రల పాలైనట్లు ఆలయ జీర్ణోద్ధారణ జరిగినట్లు కూడా తెలుస్తోంది అయితే సైటేషన్ లేదు.
 
==లోకోక్తి==
అరవ భాషయందు "మైలైయే కైలై---కైలైయే మైలై" అను లోకోక్తియొకటి గలదు. దానియర్థము "మైలాపూరే కైలసము---కైలాసమే మైలాపూరు"
 
 
"https://te.wikipedia.org/wiki/కపాలేశ్వర_దేవాలయం" నుండి వెలికితీశారు