మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

మినప గారెలు దిద్దుబాటు
మినప గారెలు దిద్దుబాటు
పంక్తి 9:
{{ #ifeq: {{NAMESPACE}} | బొమ్మ | [[వర్గం:తొలగించవలసిన బొమ్మలు]] | [[వర్గం:తొలగించవలసిన వ్యాసములు]]}}
 
మినపగారెలు భలే రుచిగా ఉంటాయి. తయారు చెయ్యడం చాలా సులభం. కొంచెం శ్రద్ధ, ఇంకొంచెం ఆసక్తి, మరికొంచెం తీరిక (ఓర్పు) - ఉంటే మినపగారెలను అదిరిపోయే రుచిగా అతి కొద్ది సమయంలోనే తయారు చేసుకోవచ్చు.
== ముడిసరుకు ==
[[గారె]]విభాగంలో చెప్పుకున్నట్లుగా పాకంగారెలు, పెరుగుగారెలు లేదా ఆవడలు, అల్లం మిర్చిమినపపుణుకులు వంటి పలహారాలు మినప్పప్పుతోనే తయారు చేస్తాము. అంటే - గారెలకు ముడిసరుకు మినప్పప్పు అన్నమాట.
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు