మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మినపగారెలు తయారుచేసే విధానం
పంక్తి 24:
అంటే - మినప్పప్పును మిక్సీలో వేసినప్పుడు తొందరగా నలగడం కోసం నీళ్ళు పొయ్యవద్దు. నీళ్ళు ఎక్కువగా పోస్తే పిండి పలుచనై అట్లపిండిలా తయారయ్యే ప్రమాదం ఉంది. పిండి జారుగా ఉండకూడదు. ఎంత గట్టి ముద్దలా ఉంటే అంత బాగుంటుంది. గారెలు అంత రుచిగా వస్తాయి.<br />
పిండి మిక్సీలో వేసేటప్పుడు ఓ నాలుగు పచ్చి మిరపకాయలు, తగినంత ఉప్పు అందులో వెయ్యండి.
== మినపగారెలు తయారుచేసే విధానం ==
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు