మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

మినపగారెలు తయారుచేసే విధానం
పంక్తి 25:
పిండి మిక్సీలో వేసేటప్పుడు ఓ నాలుగు పచ్చి మిరపకాయలు, తగినంత ఉప్పు అందులో వెయ్యండి.
== మినపగారెలు తయారుచేసే విధానం ==
ముందుగా స్టవ్ వెలిగించి, దాని మీద మూకుడు పెట్టి, అందులో నూనె పోసి బాగా వేడి చెయ్యండి
పాల కవర్ లేదా అరిటాకు తీసుకుని, దానిమీద ఓ పావువంతు టీస్పూను నూనె రామండి.
దానిపై సిద్ధంగా ఉంచుకున్న గారె పిండి కొద్దిగా వేసి. దళసరి బిళ్ళగా చెయ్యండి.
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు