| text =<center>'''వికీపీడియా [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: <br />''కొద్ది సమాచారం '''''
ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/{{PAGENAME}}]] పేజీలో రాయండి.<br>
<span class="plainlinks"><small>''[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులూ]], ఈ పేజీని [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=delete}} తొలగించే ముందు] [[Special:Whatlinkshere/{{NAMESPACE}}:{{PAGENAME}}|ఇక్కడికి లింకున్న పేజీలు]], [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=history}} ఈ పేజీ చరిత్ర] ([{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|diff=0}} చివరి మార్పు]) లను పరిశీలించడం మరచిపోకండి[[మూస:Db-reason|.]] </small></span></center> }}
మినపగారెలు భలే రుచిగా ఉంటాయి. తయారు చెయ్యడం చాలా సులభం. కొంచెం శ్రద్ధ, ఇంకొంచెం ఆసక్తి, మరికొంచెం తీరిక (ఓర్పు) - ఉంటే మినపగారెలను అదిరిపోయే రుచిగా అతి కొద్ది సమయంలోనే తయారు చేసుకోవచ్చు.
[[గారె]] విభాగంలో చెప్పుకున్నట్లుగా పాకంగారెలు, పెరుగుగారెలు లేదా ఆవడలు, అల్లం మిర్చిమినపపుణుకులు వంటి పలహారాలు మినప్పప్పుతోనే తయారు చేస్తాము. అంటే - గారెలకు ముడిసరుకు మినప్పప్పు అన్నమాట.