"మద్రాసు విశ్వవిద్యాలయం" కూర్పుల మధ్య తేడాలు

== వైస్ ఛాన్సలర్లు ==
మద్రాసు విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేసిన ప్రపంచప్రఖ్యాత వైద్యనిపుణుడు, విద్యావేత్త [[ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు]] ఇదే విశ్వవిద్యాలయానికి అత్యంత సుదీర్ఘకాలం(27 సంవత్సరాలు) పాటు ఉపకులపతిగా పనిచేసిన రికార్డు సాధించారు.<ref name="ఆర్కాట్ సోదరులు-చల్లా">{{cite book|last1=రాధాకృష్ణమూర్తి|first1=చల్లా|title=ఆర్కాట్ సోదరులు|date=అక్టోబర్, 1988|publisher=తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|edition=మొదటి ముద్రణ|accessdate=23 November 2014}}</ref>
* [[ఎం.శాంతప్ప]] -[[1981]] నుండి [[1984]] వరకు
 
==ప్రముఖ పూర్వ విద్యార్ధులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1404155" నుండి వెలికితీశారు