జెట్ లీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| website = [http://www.jetli.com/ www.jetli.com]
}}
లీ లీయాన్జీ(జననం ఏప్రిల్ 26, 1963) మార్షల్ ఆర్ట్స్ సినిమాలలొ "జెట్లీగా " ప్రసిద్ది చెందాడు. లీ [[మార్షల్ ఆర్ట్స్]] మరియు "వుషు"లలొ గొప్ప నిపుణుడు. ఇతను తన 19వ ఏట షావొలిన్ టెంపుల్ 1982 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత ఘన విజయం సాధించిన ఎన్నొ మార్షల్ ఆర్ట్స్ చిత్రాలలొ కథానాయకుడుగా తన నైపుణ్యాన్ని కనబరిచాడు. లీ ప్రతినాయకుడిగా లీథల్ వెపన్ (1998), చిత్రంతొ [[హాలివుడ్]] లొ మొదటిసారిగా నటించారు. తరువాత వరుసగా ఎన్నొ హాలివుడ్ చిత్రాలలొ నటించారు.
[[File:Jet Li & Jackie Chan.jpg|right|thumb|జెట్లీ మరియు జాకీచాన్]]
"https://te.wikipedia.org/wiki/జెట్_లీ" నుండి వెలికితీశారు