మినప గారెలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మినపగారెలు ఆంధ్ర ప్రాంతంలోనూ మరికొన్ని భారత ప్రాంతాలలో విరివిగా వాడే ఫలహార వంటకం. గారెలలో మినపగారెలు ఒకరకం. ఇవి తయారు చెయ్యడం చాలా సులభం.
మినపగారెలు భలే రుచిగా ఉంటాయి. తయారు చెయ్యడం చాలా సులభం. కొంచెం శ్రద్ధ, ఇంకొంచెం ఆసక్తి, మరికొంచెం తీరిక (ఓర్పు) - ఉంటే మినపగారెలను అదిరిపోయే రుచిగా అతి కొద్ది సమయంలోనే తయారు చేసుకోవచ్చు.
[[దస్త్రం:Vada 2.jpg|thumbnail|కుడి |మినపగారె]]
 
== ముడిసరుకు ==
[[గారె]] విభాగంలో చెప్పుకున్నట్లుగా పాకంగారెలు, పెరుగుగారెలు లేదా ఆవడలు, అల్లం మిర్చిమినపపుణుకులు వంటి పలహారాలు మినప్పప్పుతోనే తయారు చేస్తాము. అంటే - గారెలకు ముడిసరుకు మినప్పప్పు అన్నమాట.
Line 22 ⟶ 23:
* ఒకదాని తర్వాత ఒకటిగా గారెలు వేయించేటప్పుడు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా చూసుకోండి.
బాగా వేగిన తర్వాత అల్లం పచ్చడి - లేదా - కొబ్బరి పచ్చడి - లేదా - టమోటా పచ్చడి - లేదా - సాంబారు లో నంచుకు తింటే నిజంగా అదుర్స్.
 
==మూలాలు==
 
[[వర్గం:భారతీయ వంటలు]]
"https://te.wikipedia.org/wiki/మినప_గారెలు" నుండి వెలికితీశారు