ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉప్పలపాటి వెంకటేశ్వర్లు''' సాంకేతిక శాస్త్ర పరిశోధకుడిగా ప్రవేశించి, అనతికాలంలోనే అపూర్వ విజయాలను సాధించి, గమ్య సాధనలో కార్యదీక్షతో అలుపెరుగని కృషి సల్పిన శాస్త్రవేత్త. ఆయన సాంకేతిక విద్యా జ్ఞానాన్ని జనసామాన్యంలోకి తెచ్చిన వ్యక్తి.
==జీవిత విశేషాలు==
ఆయన కృష్ణా జిల్లా లోని ఘంటశాల గ్రామంలో 1927 లో జన్మించారు. ఆయన "యు.వి.వర్లు" గా సుపరిచితులు. ఆయన హిందూ కాలేజి (బందరు) లో డిగ్రీ పూర్తి చేసి, మద్రసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డి.ఎం.ఐ.టి ఆనర్స్ (బి.టెక్ తో సమానం) డిగ్రీని డిస్టింక్షన్ లో, ద్వితీయ ర్యాంకుతో అందుకున్నారు.<ref>[http://www.choudarymail.com/history/Notable%20Kammas/Engineering.html కమ్మ ప్రముఖులు]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]