నిత్య మేనన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
*'అలా మొదలైంది' తర్వాత '[[సెగ]]', '[[180]]' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన '[[ఇష్క్]]' మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 'ప్రియ'గా కుర్రకారు మనసులను దోచుకుంది ఈ మలయాళీ నటి. మళ్లీ నితిన్‌తో జతకట్టిన '[[గుండెజారి గల్లంతయ్యిందే]]' సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ 'జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది.
* 'జబర్దస్త్', 'ఒక్కడినే' చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. 'ఏమిటో ఈ మాయ', 'మాలిని22' అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒకవైపు తన అభినయంతో నెగ్గుకొస్తూనే మరోవైపు స్వీట్ వాయిస్‌తోనూ హుషారెక్కిస్తుంది నిత్య. 'జబర్దస్త్', 'గుండెజారి గల్లంతయ్యిందే!' చిత్రాలే అందుకు ఉదాహరణ.
==నటించిన సినిమాలుచిత్రాలు==
===తెలుగు===
*2015 : [[మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు]]
* 2013 [[జబర్దస్త్]]
* 2012 [[ఇష్క్]] - ప్రియ
* 2011 [[అలా మొదలైంది]] ( తెలుగులో మొదటి సినిమా)
===ఇతర భాషలు===
* 2012 పాపిన్స్
* 2012 ఉస్తాద్ హోటల్ - షహానా
Line 29 ⟶ 34:
* 2012 కర్మయోగి
* 2012 తత్సమయం ఒరు పెంకుట్టి - మంజుల
* 2012 [[ఇష్క్]] - ప్రియ
* 2011 వెప్పం
* 2011 180
* 2011 [[ఉరుమి]] - చిరక్కల్ బాల
* 2011 [[అలా మొదలైంది]]
* 2011 వయోలిన్
* 2010 అపూర్వరాగం - నాన్సీ
"https://te.wikipedia.org/wiki/నిత్య_మేనన్" నుండి వెలికితీశారు