భుబనేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
==రవాణా==
పట్టణంలో రెండు రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఒకటి భుబనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషన్, ఇంకొకటి లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషన్. ఎక్స్‌ప్రెస్ బండ్లు ప్రధాన స్టేషన్‌లో ఆగుతాయి. లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషన్ ఆలయానికి కొన్ని కిలో మీటర్ల దూరంలో కలదు.
[[File:Bhubaneswar Rly (1).JPG|thumb|right|భువనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషను]]
 
[[వర్గం:భారతదేశంలోని రాజధాని నగరాలు]]
"https://te.wikipedia.org/wiki/భుబనేశ్వర్" నుండి వెలికితీశారు