ఉద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
*అనారోగ్యం వచ్చి ఉద్యోగం మానివేసినప్పుడు భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది.
 
==అభిప్రాయాలు==
==సంపాదన==
పూర్వం విద్యార్ధులు విజ్ణాన సముపార్జనకి విద్యను అభ్యసించేవారు, నేటి విద్యార్ధులు కేవలం ఉద్యోగం కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. చదువు పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. చదువు వల్ల సంపాదించిన విజ్ణానాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఎదగాలి. దిక్కులేని పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలి.
 
ఉద్యోగం వల్ల సంపాదన ఉండదని, అది కేవలం చదువుకొనేవారు దిక్కులేని పరిస్థితిలో చేసుకొనేది అని, దేశవ్యాప్తంగా ఉద్యోగస్తుల్లో నెలకు 5,000 నుండి 25,000 రూపాయలు తెచ్చుకొనేవారు సుమారు 90% ఉండవచ్చని, వీరు ఎప్పుడూ నిత్యం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూవుంటారని, నెలకు లక్షల రూపాయల జీతం తీసుకొనేవారు 10% మాత్రమే ఉంటారని నిపుణుల అభిప్రాయం.
 
'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, నగరాల్లో ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదని, వాహనాలు మరియూ ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్యం ఉండదని, సెటిల్మెంట్ అంటే పని చేయకపోయినా నెల తిరుగకుండా చేతికి డబ్బు వచ్చే స్థితి అని, సామర్ధ్యం ఉన్న ప్రతి వ్యక్తి వయసులో ఉండగానే సెటిల్మెంట్ కోసం ప్లాన్ చేయాలని పలువురి అభిప్రాయం.

'''(ఇంకా వుంది)'''
"https://te.wikipedia.org/wiki/ఉద్యోగం" నుండి వెలికితీశారు