"బాల సరస్వతి (నృత్యకారిణి)" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:నృత్యకళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
*[[జావళీలు]]– 51(అన్నితెలుగే).
*[[తిల్లానాలు]]- 8. ఇవికాక భామాకలాపం, కురవంజి, శ్లోకాలు, పద్యాలు, విరుత్తం మొ।। మరికొన్నివందల సంఖ్యలో అద్భుతంగా నాట్యం చేసేవారు.
 
జపాన్లో తన ప్రదర్శ తిలకించిన ఎరల్ ఆఫ్ హార్డ్ డే, ‘తాను చూసిన అపూర్వ నర్తకిమణులు ముగ్గురిలో టి. బాలసరస్వతి ఒకరు’ అని ప్రశంసించారు. 1962లో అమెరికాలో తన ప్రదర్శన చూసిన ప్రేక్షకులు ఆరోజును ఒక చారిత్రక దినంగా భావించారట. ఆ క్షణం తామంతా చరిత్రకుసాక్షులమయ్యామని అనుభూతి చెందారట. ‘‘క్వీన్ ఆఫ్ డాన్స్’’(నాట్యలోకానికి రాణి) అని అందరూ ఆప్యాయంగా హర్షధ్వానాలు చేశారు. ఈ విషయం నూరుశాతం తెలుగువారు డా.A.S. రామన్ (అవధాన శీతారాముడు) 60 సం।। తర్వాత ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’’ అనే ఇంగ్లీషు వారపత్రికకు తొలి భారతీయ సంపాదకునితో తెలియజేశారు. బాలసరస్వతితో రామన్ గార్కి మధ్య చివరి వరకూ ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగు భాషలోనే నడస్తూ ఉండేవి.
 
==విశిష్టపురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1405005" నుండి వెలికితీశారు