పంక్తి 118:
::::::[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] గారు, మీరు పై పోస్టింగ్స్ [[(-7)‎ & (+6)‎ ]] అస్సలు చూడాలేదనుకుంటా. ఈ రోజు 17:09, 6 ఫిబ్రవరి 2015‎ రెండు పైన ఉన్నాయి. సరిగా చూడండి. పై వాటిలో ఆయన చేసిన మార్పులు ఏమిటో దయచేసి తెలియజేయండి. అర్థం చేసుకుని తిరిగి వ్రాయండి. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 15:28, 6 ఫిబ్రవరి 2015 (UTC)
::::::::చర్చ మా ఇద్దరి మధ్యన జరుగుతుంది. దయచేసి వాడుకరులు కొద్ది సమయము కల్పించుకొనక, కాస్త ఆగగలరు. కొంతవరకు చర్చలు మాకు జరగనివ్వండి. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 15:42, 6 ఫిబ్రవరి 2015 (UTC)
 
నమస్కారం. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారు
నేను మీ మీదకాని మరెవరి మీద కాని ఆరోపణలు చేయలేదు, చేయను. అట్టి భావం ద్యోతకం అయితే మన్నించగలరు. నాకు గల వికీ అవగాహనా లోపాల వల్లకాని, నా పొరపాటులవల్ల కాని ఏ దోషం జరిగిన దయచేసి శ్రమ తీసుకొని నాకు తెలిపితే కృతజ్ఞుడనై ఉంటాను. మనిద్దరం మాట్లాడుకుంటే చాలంటే నాకు వేగరి ఇవ్వండి. చాలా సంతోషింస్తాను. నా వలన మరికొందరు బాధపడినట్లు అనిపిస్తున్నది. . . నేను తెలిసి కాని తెలియక కాని తప్పులు చేసి ఉంటే మన్నించగలరు. తమకు వ్యక్తిగతంగా ఇదే విషయం వేగరి పంపుతున్నాను. ఇంతటితో దయచేసి తెవికెలో ఈ చర్చ ముగిసినట్లు భావించ గోరుచున్నాను. జై శ్రీకృష్ణ
[[వాడుకరి:V Sambasiva Rao|గణనాధ్యాయి]] ([[వాడుకరి చర్చ:V Sambasiva Rao|చర్చ]]) 13:37, 9 ఫిబ్రవరి 2015 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:V_Sambasiva_Rao" నుండి వెలికితీశారు