"కోవెల సంపత్కుమారాచార్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కోవెల సంపత్కుమారాచార్య''' [[1933]], [[జూన్ 26]]వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు.<ref>{{cite news|last1=టి.|first1=శ్రీరంగస్వామి|title=కోవెల సంపత్కుమారాచార్యులు - ఒక తలపు|url=http://visalaandhra.com/literature/article-137450|accessdate=13 December 2014|work=విశాలాంధ్ర దినపత్రిక|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్|date=2014-08-04}}</ref> ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.
==విద్య,ఉద్యోగం==
బాల్యంలోనే ఇతడు తండ్రి దగ్గర వైష్ణవాగమాలను నేర్చుకుంటూనే వరంగల్లులోని సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు<ref>{{cite web|last1=యు.ఎ.|first1=నరసింహమూర్తి|title=విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార|url=http://eemaata.com/em/issues/201101/1671.html|website=ఈమాట|accessdate=14 December 2014}}</ref>. ఇతని విద్యాభ్యాసం ఎక్కువగా [[వరంగల్లు]]లో జరిగింది. 1949-53 సంవత్సరాల మధ్య [[బందరు]] చిట్టిగూడూరు నారసింహ సంస్కృతిక కళాశాలలో భాషాప్రవీణ చదివాడు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. పట్టా పొందాడు. 1966లో ప్రైవేటుగా హిందీ ఎం.ఎ. చేశాడు<ref>{{cite news|last1=కొలనుపాక|first1=కుమారస్వామి|title=కమనీయం కోవెల'కలం'|url=http://www.prabhanews.com/specialstories/article-317479|accessdate=14 December 2014|work=ఆంధ్రప్రభ దినపత్రిక|publisher=ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్, హైదరాబాదు|date=112012-08-201211}}</ref>. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత 1978లో ''ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ -సంప్రదాయరీతి'' అనే అంశంపై పరిశోధన చేసి ఆ విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి పి.హెచ్.డి. సాధించాడు. రజాకార్ల అల్లర్ల కారణంగా అన్న లక్ష్మీనరసింహాచార్యులు గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల నల్లూరి పాలెంకు మారి అక్కడ బడి నడిపాడు. అప్పుడు సంపత్కుమారాచార్య ఆ బడిలో హిందీ పాఠాలు చెప్పేవాడు. 1962లో వరంగల్లులోని మల్టీపర్పస్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ఇతడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి 1993 లో ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు.
 
==సాహిత్యం==
* 1992 - దాశరథి అవార్డు
* 1993 - భాగ్య అవార్డు
* 2006 - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం<ref>{{cite news|last1=ఎడిటర్|title=`Pratibha' awards announced|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/briefly/article3121013.ece|accessdate=14 December 2014|work=ది హిందూ|publisher=కస్తూరి పబ్లికేషన్స్|date=182006-06-200618}}</ref>
* 2006 - గుప్తా ఫౌండేషన్ శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారం <ref>{{cite web|last1=గుప్తా ఫౌండేషన్|title=శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారం|url=http://www.guptagroup.com/srikrishna.html|website=గుప్తా గ్రూప్|publisher=గుప్తా ఫౌండేషన్|accessdate=14 December 2014}}</ref>
* 2009 - ఆం.ప్ర.రాష్ట్ర ఫిలిమ్‌,టి.వి అండ్ థియేటర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిభ రాజీవ్ పురస్కారం<ref>{{cite news|last1=ఎడిటర్|title=Pratiba Rajiv awards announced|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/pratiba-rajiv-awards-announced/article751745.ece|accessdate=14 December 2014|work=ది హిందూ దినపత్రిక|publisher=కస్తూరి పబ్లికేషన్స్|date=182010-10-201018}}</ref>
 
===రచనల నుండి ఉదాహరణ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1405313" నుండి వెలికితీశారు