పానిపట్టు యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 8:
రెండవ పానిపట్టు యుద్ధం, [[నవంబర్ 5]], [[1556]] లో మొఘల్ వారసుడైన [[అక్బర్]] సంరక్షుడిగా ఉన్న బైరం ఖాన్ కు, మరియు [[ఆఫ్ఘనిస్థాన్]] కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు [[హేము]]కు మధ్య జరిగింది. ఇందులో విజయం బైరం ఖాన్ ను వరించింది. దీంతో మొఘలులు అధికారంపై తమ పట్టు నిలుపుకొన్నట్లైంది.
==మూడవ పానిపట్టు యుద్ధం==
ఆప్ఘను సైన్యాధికారి అయిన అహ్మద్ షా అబ్దాలి మరియు మొఘలు చివరి చక్రవర్తి మధ్య జరిగంది.
 
 
"https://te.wikipedia.org/wiki/పానిపట్టు_యుద్ధాలు" నుండి వెలికితీశారు