జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంపాదకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 45:
"Studies in Kalapoornodayam" అనే సిద్ధాంత గ్రంథాన్ని పరిశోధనకు సమర్పించి Ph.D. పట్టా [[మదరాసు విశ్వవిద్యాలయం]] నుండి పొందాడు. [[పింగళి సూరన]]పై యిది యిప్పటికీ అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. తత్వవేత్త అయిన కాంట్ పరతత్వ వాదాన్ని ఆయన సునిశితంగా పరిశీలించాడు.
 
[[ఆంధ్రప్రభ]] లో సబ్‌ఎడిటర్‌గా, ఎడిటర్‌గా [[రాడికల్ డెమోక్రాట్]], [[విహారి]], [[దేశాభిమాని]], [[విజయప్రభ]] పత్రికలలో పనిచేశాడు. వి.ఎస్.ఆర్.కాలేజి, తెనాలిలో అధ్యాపకునిగా 1952-1962 మధ్య పనిచేశాడు. పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా కృష్ణారావు సాహితీసేవ చేశాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ 1963 నుండి ఒక దశాబ్దిపాటిదశాబ్దిపాటు ప్రసంగ శాఖలొ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పని చేశాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయ పాలకవర్గ సభ్యుడుగా వ్యవహరించాడు. 1978 ఆగష్టు 23న కృష్ణారావు పరమపదించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు