ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| caption =
| birth_name = ఖాసా సుబ్బారావు
| birth_date = [[18861896]], [[జనవరి 23]]
| birth_place = [[నెల్లూరు]]జిల్లా, [[కావలి]] పట్టణం
| native_place =
పంక్తి 37:
}}
==బాల్యము, విద్యాభ్యాసము==
'''ఖాసా సుబ్బారావు''' [[1896]], [[జనవరి 23]]న [[నెల్లూరు]] జిల్లా [[కావలి]] పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి రాంబాయి, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు. ఇతని పూర్వీకులు మహరాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ఇతడు హైస్కూలు విద్య నెల్లూరులో పూర్తి చేసి [[మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల న్యాయవాద వృత్తి చేపట్టలేదు. పైగా [[రాజమండ్రి]] వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. నెల్లూరు లోని ఒక మిడిల్ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ప్రధానోపాధ్యాయుడయ్యాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు.
ఖాసా సుబ్బారావు
 
==స్వరాజ్య==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు