నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
* లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది. <ref>[http://www.stylecraze.com/articles/benefits-of-lime-for-skin-hair-and-health/ నిమ్మ ఉపయొగాలు]</ref>
* చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.
* మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.<ref>[http://www.telugudanam.co.in/amdarikoesam/aaroegyam/ammalanti_nimma.php నిమ్మకాయ రసం ఉపయొగాలు]</ref>
 
చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు.
"https://te.wikipedia.org/wiki/నిమ్మ" నుండి వెలికితీశారు