ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| birth_place = [[నెల్లూరు]]జిల్లా, [[కావలి]] పట్టణం
| native_place =
| death_date = [[1961]] , [[జూన్]]
| death_place =
| death_cause =
పంక్తి 37:
}}
==బాల్యము, విద్యాభ్యాసము==
'''ఖాసా సుబ్బారావు''' [[1896]], [[జనవరి 23]]న [[నెల్లూరు]] జిల్లా [[కావలి]] పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు<ref>{{cite news|last1=D. ANJANEYULU|title=The man and the journalist|url=http://chaitanya.bhaavana.net/telusa/apr96/0011.html|accessdate=13 February 2015|work=THE HINDU|date=1996-01-21}}</ref>. ఇతని తల్లి రాంబాయి, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు. ఇతని పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుండి [[నెల్లూరు]]కు వలస వచ్చారు. ఇతడు హైస్కూలు విద్య నెల్లూరులో పూర్తి చేసి [[మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల న్యాయవాద వృత్తి చేపట్టలేదు. పైగా [[రాజమండ్రి]] వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. నెల్లూరు లోని ఒక మిడిల్ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ప్రధానోపాధ్యాయుడయ్యాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు.
 
==స్వరాజ్య==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు