ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
==స్వతంత్ర==
==ఇతర పత్రికలు==
ఇతడు స్వరాజ్య దినపత్రిక మూతబడిన తర్వాత [[కలకత్తా]]లోని లిబర్టీ, ఇండియన్ ఫైనాన్స్, [[బొంబాయి]]లోని ఫ్రీప్రెస్ జర్నల్, [[మద్రాసు]]లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, [[ఆంధ్రప్రభ]] దినపత్రికలలో సంపాదకుడిగా పనిచేశాడు. స్వతంత్ర భావాలు కలిగిన ఇతడు ఇతర పత్రికలలో ఇమడలేక స్వంతంగా పత్రికను ప్రారంభించాడు.
 
==సత్యాగ్రహం==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు