ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==స్వతంత్ర==
స్వతంత్ర భావాలు కలిగిన ఇతడు ఇతర పత్రికలలో ఇమడలేక స్వంతంగా పత్రికను ప్రారంభించాడు. తన మిత్రుడు [[ఉప్పులూరి కాళిదాసు]] సహకారంతో 1946లో '''స్వతంత్ర'''<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19911| ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్‌లో స్వతంత్ర సంచిక]</ref> అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. [[1948]]లో [[తెలుగు స్వతంత్ర]]ను ప్రారంభించాడు. ఈ రెండు వారపత్రికలను పదేళ్ల పాటు బలమైన రాజకీయ వార్తాపత్రికలుగా నడిపాడు.
 
==ఇతర పత్రికలు==
ఇతడు స్వరాజ్య దినపత్రిక మూతబడిన తర్వాత [[కలకత్తా]]లోని లిబర్టీ, ఇండియన్ ఫైనాన్స్, [[బొంబాయి]]లోని ఫ్రీప్రెస్ జర్నల్, [[మద్రాసు]]లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, [[ఆంధ్రప్రభ]] దినపత్రికలలో సంపాదకుడిగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు