యేసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
[[వాడుకరి:Kiran kumari mandela|frisky]] ([[వాడుకరి చర్చ:Kiran kumari mandela|చర్చ]]) 06:01, 5 ఫిబ్రవరి 2015 (UTC)kiran kumari
 
=== పుట్టుక మరియు, ప్రారంభ జీవితం ===
{{main|యేసు వంశము}}
[[దస్త్రం:Czestochowska.jpg|thumb|left|165px|జీసస్ మరియు మేరీ- [[జెస్టోచోవా]] కు చెందిన [[నల్ల మడొన్నా]]]]
పంక్తి 56:
యేసు [[వడ్రంగి]] (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు.(మత్తయి|13:55).
 
''''''యేసు బాప్తీస్మము పొందటం , శోధనను జయించటం.''''''
 
యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం.యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు."తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు.
యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడింది.
"https://te.wikipedia.org/wiki/యేసు" నుండి వెలికితీశారు