రోజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 5:
సాంప్రదాయికంగా ఒక పగలు, ఒక రాత్రిని కలిపి 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.
 
[[Categoryవర్గం:కాలమానాలు]]
 
{{మొలక}}
"https://te.wikipedia.org/wiki/రోజు" నుండి వెలికితీశారు