పంచారామాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 35:
గుంటూరు జిల్లాలో గుంటూరు కు 35 కి.మీ. దూరంలో [[అమరావతి]] క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారం లో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.
 
==[[ [[దక్షారామము|http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82]] (శైవక్షేత్రం)|దక్షారామము]]==
[[బొమ్మ:Draksharama temple.jpg|200px|thumb|right]]
 
"https://te.wikipedia.org/wiki/పంచారామాలు" నుండి వెలికితీశారు